నైక్‌కు ఈ హాబీ 1975 క్రిస్‌మస్ నుంచి మొదలైంది. అప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. ఇతనికి కాబోయే భార్య డెబోర్ బీరు క్యాన్ల సేకరణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కానుకగా ఇచ్చింది. అంతేకాదు అతన్ని కూడా అలాగే క్యాన్లు సేకరించమని ప్రోత్సహించింది. అలా మొదలైన అలవాటుతో ఇప్పటి వరకు 6,788 బీరు సీసాలు సేకరించాడు. వీటన్నింటినీ అమర్చేందుకు అందమైన అరలను కూడా తయారు చేయించాడు. ఈ మధ్యే ఇల్లు సరిపోకపోవడంతో మరో కొత్త ఇంట్లోకి మారాడు ఈ బీర్ బలుడు.
Sunday, December 5, 2010
బ్రిటన్ 'బీరు' బలుడు
నైక్‌కు ఈ హాబీ 1975 క్రిస్‌మస్ నుంచి మొదలైంది. అప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. ఇతనికి కాబోయే భార్య డెబోర్ బీరు క్యాన్ల సేకరణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కానుకగా ఇచ్చింది. అంతేకాదు అతన్ని కూడా అలాగే క్యాన్లు సేకరించమని ప్రోత్సహించింది. అలా మొదలైన అలవాటుతో ఇప్పటి వరకు 6,788 బీరు సీసాలు సేకరించాడు. వీటన్నింటినీ అమర్చేందుకు అందమైన అరలను కూడా తయారు చేయించాడు. ఈ మధ్యే ఇల్లు సరిపోకపోవడంతో మరో కొత్త ఇంట్లోకి మారాడు ఈ బీర్ బలుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment