
పదిహేనవ శతాబ్ద్దపు ఇటలీ చిత్రకారుడు శాండ్రో బాటఛలీ గీసిన ‘ది బర్త్ ఆఫ్ వీనస్’ పెయింటింగ్‌కి నకలు చిత్రమిది. మామూలు డిజిటిల్ కెమెరాలోని రిజల్యూషన్ కన్నా మూడు వేల రెట్లు ఎక్కువ శక్తిమంతమైన టెక్నాలజీతో బొమ్మలోని ప్రతి అణువు స్పష్టంగా కనిపించేలా దీనిని ఎన్‌లార్జ్ చేశారు. రెండువేల ఎనిమిది వందల కోట్ల పిక్సెల్స్ సామర్థ్యంతో ఉండే ఈ చిత్రంలో ఏ భాగాన్నైనా మౌస్‌లోని రైట్ క్లిక్‌తో జూమ్ చేసుకుని చూడవచ్చు. దీంతో పాటు మరో ఐదు ప్రఖ్యాత చిత్రాలను త్వరలో డిజిటలైజ్ చేయబోతున్నామని ఇటలీలోని హెల్టా కంపెనీ వెల్లడించింది.
chala chakkati samacharam!
ReplyDeleteMee blog naku chala nachchindi chekuri garu!-karlapalem Hanumantha Rao